Swarna Vitthala Ratha
“పంపాక్షేత్ర కిష్కింధా హంపి – విజయనగర మహాసామ్రాజ్య ” ఐతిహాసిక దివ్య దేవస్థానముల పునర్నిర్మాణము
31 కోట్ల సంవత్సరాల పౌరాణిక శ్రీ పంపాక్షేత్రము “పంపా పట్టణము” , త్రేతాయుగపు 12 లక్షల సంవత్సరాల “వానరుల” సామ్రాజ్యము శ్రీ కిష్కింధా నగరము 700 సంవత్సరాల శ్రీ విద్యా విజయనగర సామ్రాజ్యముల ఐతిహాసిక పౌరాణిక రాజధాని “శ్రీ పంపాక్షేత్ర కిష్కిందా హంపి క్షేత్రము ” జీర్ణోద్ధార పునర్వైభవ కార్యక్రమములలో భాగముగా పరమపూజ్య పంపాక్షేత్ర శ్రీ గోవిందానంద సరస్వతి స్వామివారి కారకమలములచే మూల హంపి అభివృద్ధి కార్యములలో భాగముగా మూలగ్రామమును అక్కడ నివాస స్థానములను తీసివేసినతరువాత అక్కడనుండి ఒక కిలోమీటరు దూరములో భగవత్ ప్రేరణతో క్షేత్ర గ్రామ ప్రజల పరిశ్రమతో వారి అభ్యర్ధనమేరకు క్షేత్ర పరిరక్షణకు అనేక కార్యక్రమములు ఆరంభవైనవి , వానిలో జగద్గురు శంకరాచార్య శ్రీ విద్యారణ్యులచే సనాతన హిందూ ధర్మ పరిరక్షణకై , దేశ పరిరక్షణకై స్థాపించిన విద్యానగర సామ్రాజ్య రాజధాని మూల క్షేత్రము హంపి గ్రామము “అస్థిత్వము లేకుండగా ఉండకూడదని ” మరల అక్కడ సకల గ్రామస్తులు ప్రయత్నములో భగవంతుని అనుగ్రహముతో కోర్ట్ ఆదేశముతో ఎంతోకాలంగా మూల హంపిలో నివసిస్తున్న ప్రజలు అక్కడి సంస్కృతిలో , నాగరికతలో , క్షేత్రములో అంతర్భాగము అటువంటి వారిని బలవంతముగా ఖాళి చేయించి పంపించుట తగదు అని కోర్ట్ ఆదేశముతో వారికి హంపిలోనే సకలవసతులతో కొత్త గ్రామము ఏర్పాటుచేయవలెనని ఆదేశముతో గ్రామస్తుల నివేదనతో 2013 లో పూజ్య శ్రీ గోవిందానంద సరస్వతి స్వామివారి కారకమలములచే కొత్త హంపి ( స్వర్ణ హంపి) గ్రామమునకు శిలాన్యాసముచేయటంజరిగినది ప్రస్తుతము మూల గ్రామము , మూల నివాసులు, మూల సంస్కృతి యథావట్టుగా రక్షింపబడినది
500 కుటుంబాలు తో నూతన హంపి గ్రామము క్రొత్తగా నిర్మింపబడినది , సంస్కృతి జీవంతముగా రక్షింపబడినది ,
అదే సమయములో భగవంతుని ప్రేరణతో గ్రామ జీర్ణోద్ధర స్థాపన తరువాత , అక్కడి దేవస్థానములు కూడా జీర్ణోద్ధర చేసి నూతనముగా నిర్మించి దేవతా మూర్తులను పున: ప్రతిష్ఠ చేసే కార్యములను శ్రీ పూజ్య స్వామివారు ఆరంభించినారు
అటువంటి ఐతిహాసిక కార్యక్రమములలో భాగముగా ” శ్రీ హనుమద్ జన్మభూమి కిష్కింధా అంజనాద్రి పోరాము దిగ్విజయము , అనేక ప్రదేశాలలో కిష్కింధా హనుమంతులవారి విగ్రహముల ప్రతిష్ఠాపన అదేరకముగా నూతన హంపి ” స్వర్ణ హంపి ” గ్రామములో “శ్రీ కిష్కింధా శ్రీ కార్యసిద్ధి హనుమాన్” మందిర నిర్మాణము , ఇలా అనేక కార్యక్రమములు ఆరంభమైనవి,
ఇటువంటి అభివృద్ధికార్యములలో భాగముగా 5300 సంవత్సరముల క్రితము శ్రీ కాశీ క్షేత్రమునుండి భగవాన్ వేదవ్యాసులవారు శ్రీ కృష్ణద్వైపాయనులు ఈ పంపాక్షేత్రమునకు వచ్చి సనాతన వైదిక , వేద ధర్మ , క్షేత్ర పరిరక్షణకై ఆశ్రమ గురుకులమును స్థాపించిరి పరమపూజ్య శ్రీ స్వామివారు ఆ గురుకులమును కూడా జీర్ణోద్ధారము చేసినారు , ప్రస్తుతము
విజయనగర సామ్రాజ్య కాలములో సుమారు 200 సంవత్సరాలుగా నిరంతరమూ నిర్మాణము జరిగిన ఐతిహాసిక పురాతన శిల్పకళావైభవాలతో కూడిన అనేక దివ్య మందిరాలు వైదేశికుల దండయాత్రలలో అతిదారుణముగా ధ్వంసము చేయబడినవి
ప్రస్తుతము వీటిన యునెస్కో , కేంద్ర రాజ్య పురావస్తు శాఖ వారు పర్యాటన , దేవాదాయ శాఖ , ప్రాధికారము , ఇంకా ఇతర ప్రభుత్వమువారు వాటి సంరక్షణకు అనేక ప్రయాసము చేయుచున్నారు, అభివృద్ధికి సకలప్రయత్నములు చేయుచున్నారు కానీ ప్రభుత్వ సిద్ధాంతము ప్రకారము వాటిని యథాతథముగానే ఉంచవలెనన్న వాదన అటు సమస్త భక్తుల మనసులో చాలాబాధాను కలిగిస్తూ వస్తున్నవి , ఎంతకాలము ఆ రకముగా అటువంటి విధముగా భగవంతుని ఆలయాలు శిధిలాలుగానే , జీర్ణ అవస్థలోనే ఉంచుతూ , చూస్తూ ఉండటమేనా అనే బాధ ఈ ఐతిహాసిక దేవస్థానములను చూసి కన్నీరు పెట్టని కన్నులెదు , అటు ప్రభుత్వములు దధార్మికముగా వీటిని అభివృద్ధిచేయుటకు విధానాలు , నియమాలు అటు ప్రభుత్వములోగాని , ఇటు చట్టములలోగాని లేవు , కానరావు , ఈ క్షేత్రమును కేవలము ఒక పర్యటనా స్థలముగా నే ప్రభుత్వములు , చట్టాలు , చూడగలవు తప్ప అంతకుమించి వారికి పరిధిలేదు , ఈ సమస్యని పరిక్షరించటానికి
భగవంతుని ప్రేరణతో కనీసము అంచులు అంచాలుగా కొన్ని చిన్న చిన్న దేవస్థానాల జీర్ణోద్ధర పునర్నిర్మాణము చేసిన కొంతకాలమునకు భగవంతుని ప్రేరణతో ఈ క్షేత్రముపై ఎటువంటి కలి ప్రభావము పడకుండగా మరల క్షేత్ర ఆధాత్మిక , పౌరాణిక, ఐతిహాసిక వైభవమును పున స్థాపించు భగవత్ప్రేరణతో ఈ కార్యక్రమములో భాగముగా ప్రస్తుతము విజయనగర కాలములో శ్రీ కృష్ణదేవరాయల విజయ యాత్రకి ప్రతీకముగా నిర్మించిన శ్రీ విజయ విఠల శ్రీ గరుడ రథ
“శ్రీ విజయ విఠ్ఠల శ్రీ గరుడ రథ మందిర” పునర్నిర్మాణము “,
క్రొత్త హంపి గ్రామము దగ్గర క్రొత్త హంపి గ్రామముతో అనేక మూల దేవస్థానాలు పున: నిర్మాణము “నూతనముగా పున: స్థాపన” చేయు దివ్య కార్యము శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ పంపా విరుపాక్షశ్వర, శ్రీ రామచంద్రుల , శ్రీ బదరి నారాయణుల , శ్రీ ద్వారకా ధీశ శ్రీ కృష్ణ పరమాత్ముల, శ్రీ కిష్కిందా హనుమంతులవారి , శ్రీ వేదవ్యాసుల , శ్రీ ఆది శంకరాచార్యుల, శ్రీ విద్యారణ్యుల కృపతో , ప్రేరణతో శ్రీ స్వామివారు పూజ్య దీక్షా గురుదేవుల బదరి , ద్వారకా జగద్గురు శంకరాచార్యుల వారి ఆశీర్వాదములతో అనేక కార్యక్రమములు ఆరంభము అయినవి ,
ప్రస్తుత కార్యము ఇది కేవలము ఒక రథ మందిర పునర్నిర్మాణం మాత్రమే కాదు;
సనాతన “హిందూ మహాసామ్రాజ్య” ఆధ్యాత్మిక హృదయ వైభవ పునర్నిర్మాణము, విద్యా విజయనగర వీర వైభవ, పంపక్షేత్ర కిష్కింధా భగవద్ భక్తి వైభవ, , క్షేత్ర వైభవ పునర్నిర్మాణము, ఒక దివ్య దైవీ సంకల్పం
ఈ దైవీకార్యములో భక్తులకు ఈ ” స్వర్ణ విఠల రథ నిర్మాణ” సేవలో పాల్గొనుటకు భక్తులకు అవకాశము, వివిధ సేవా కైంకార్యములు వివరములు
పంపాక్షేత్ర కిష్కింధ హంపి వంటి పుణ్యక్షేత్రాలలో
శ్రీ విజయ విఠల రథం నూతనముగా పున: నిర్మాణము వంటి పవిత్ర కార్యములు అటువంటి వైభవములను, నిర్మాణాలను తిరిగి పున: నిర్మించడం ద్వారా సనాతన వైదిక ధర్మ , భక్తివైభవ ములను , మన పూర్వీకులు మనకి అందించిన ధార్మిక శిల్పకళను, వైభవాన్ని పునఃప్రతిష్ఠ










ವಿಜಯನಗರ ವೈಭವದ ಪುನರುತ್ಥಾನ — ಶ್ರೀ ವಿಜಯ ವಿಠ್ಠಲ ರಥದ ಪುನರ್ನಿರ್ಮಾಣ
విజయనగర వైభవ పునర్నిర్మాణము – శ్రీ విజయ విఠ్ఠల రాతి రథము నూతనముగా నిర్నిర్మాణము
विजयनगर वैभव का पुनरुत्थान — श्री विजय विट्ठल रथ का पुनर्निर्माण ( नूतन)
The Revival of Vijayanagara’s Glory — Reconstruction of the Sri Vijaya Vittala Stone Chariot completely newly,
ಜಯ ಪಂಪಾವಿರೂಪಾಕ್ಷ,
ಜಯ ದ್ವಾರಕಾಧೀಶ,
ಜಯ ಶ್ರೀ ವಿಠ್ಠಲ ![]()
ಶ್ರೀ ವಿಜಯನಗರದ ವೈಭವದ ಪುನರುತ್ಥಾನ — ಸ್ವರ್ಣ ಹಂಪಿ ಮತ್ತು ಶ್ರೀ ವಿಜಯ ವಿಠ್ಠಲ ರಥದ ಪುನರ್ನಿರ್ಮಾಣ, ಇನ್ನೂ ಎಷ್ಟು ವರ್ಷಗಳು ಹೀಗೆಯೇ? ವಿದೇಶಿ ಆಕ್ರಮಣಕಾರರಿಂದ ಅನ್ಯಾಯವಾಗಿ ದಾಳಿಗೊಳಗಾಗಿ, ಇಂದು ಶಿಥಿಲಾವಸ್ಥೆಯಲ್ಲಿ ಉಳಿದಿರುವ ಐತಿಹಾಸಿಕ ವಿಜಯನಗರದ ದೇವಾಲಯಗಳನ್ನು, ಛಿದ್ರಗೊಂಡ ಶಿಲ್ಪಕಲೆಯ ಸೌಂದರ್ಯವನ್ನು, ದೇವತಾ ವಿಗ್ರಹಗಳಿಲ್ಲದ ಗರ್ಭಗುಡಿಗಳನ್ನು, ಪೂಜಾರಾಧನೆಯಿಂದ ದೂರವಾಗಿರುವ ಅನೇಕ ದಿವ್ಯ ಶಿವಲಿಂಗಗಳನ್ನು ಹಾಗೂ ಛಿನ್ನಭಿನ್ನವಾಗಿ ನೆಲಕ್ಕುರುಳಿರುವ ದೇವಾಲಯಗಳ ಅವಶೇಷಗಳನ್ನು ನಾವು ಇನ್ನೆಷ್ಟು ಕಾಲ ಹೀಗೆಯೇ ನೋಡುತ್ತಿರಬೇಕು?
ಏಳು ನೂರು ವರ್ಷಗಳ ಐತಿಹಾಸಿಕ, ಶೈಕ್ಷಣಿಕ ಹಾಗೂ ಸಾಂಸ್ಕೃತಿಕ ಪರಂಪರೆಯಿಂದ ಕಂಗೊಳಿಸಿದ ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯದ ವೈಭವವನ್ನು ಪುನಃ ಪ್ರತಿಷ್ಠಾಪಿಸುವ ಮಹತ್ಕಾರ್ಯದಲ್ಲಿ, ಮೂಲ ಹಂಪಿ ಗ್ರಾಮದ ನಿವಾಸಿಗಳನ್ನು ಅನ್ಯಾಯವಾಗಿ ತಮ್ಮ ನೆಲೆಯಿಂದ ತೆರವುಗೊಳಿಸಲಾಯಿತು. ಆದರೆ, ಯಾರು ಎಷ್ಟೇ ಅನ್ಯಾಯವೆಸಗಲು ಪ್ರಯತ್ನಿಸಿದರೂ, ಭಗವಂತನು ತನ್ನ ಭಕ್ತರನ್ನು ನಿರಂತರವಾಗಿ ರಕ್ಷಿಸುತ್ತಲೇ ಇರುತ್ತಾನೆ.
ಭಗವಂತನ ಕೃಪಾನುಗ್ರಹದಿಂದ, ಹಂಪಿಯಲ್ಲಿಯೇ ಮೂಲ ಹಂಪಿ ಗ್ರಾಮದ ನಿವಾಸಿಗಳಿಗಾಗಿ ಶಾಶ್ವತವಾದ ಹೊಸ ಮನೆಗಳನ್ನು ನಿರ್ಮಿಸಿ, ‘ಸ್ವರ್ಣ ಹಂಪಿ’ ಎಂಬ ನೂತನ ಹಂಪಿ ಗ್ರಾಮವನ್ನು ರೂಪಿಸಲಾಯಿತು. 2013ರಲ್ಲಿ ಶಿಲಾಪೂಜೆಯೊಂದಿಗೆ ಈ ಮಹತ್ಕಾರ್ಯಕ್ಕೆ ಚಾಲನೆ ನೀಡಲಾಯಿತು. ಇಂದು ಸುಮಾರು 400 ಮಂದಿ ಪರಂಪರಾಗತ ಹಂಪಿ ನಿವಾಸಿಗಳ ನೆಲೆಸುವಿಕೆಗೆ ಅವಕಾಶ ಕಲ್ಪಿಸುವ ಮೂಲಕ, ಮೂಲ ಗ್ರಾಮದ ಅಸ್ತಿತ್ವವೇ ಅಳಿಸಿಹೋಗದಂತೆ ಸಂರಕ್ಷಿಸಲಾಗಿದೆ.
ಈ ನೂತನ ಸ್ವರ್ಣ ಹಂಪಿ ಗ್ರಾಮದ ನಿರ್ಮಾಣದ ನಂತರ, ನಮ್ಮ ಮುಂದಿನ ಕರ್ತವ್ಯ ಹಾಗೂ ಮಹತ್ಕಾರ್ಯವೆಂದರೆ ಪರಮಪವಿತ್ರ ಐತಿಹಾಸಿಕ ವಿಜಯನಗರದ ಶಿಥಿಲಾವಸ್ಥೆಯಲ್ಲಿರುವ ದೇವಾಲಯಗಳ ಜೀರ್ಣೋದ್ಧಾರ ಕಾರ್ಯವನ್ನು ಆರಂಭಿಸುವುದು.
ಈ ಪವಿತ್ರ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಮೊದಲನೆಯದಾಗಿ, ಅಪೂರ್ವ ಶಿಲ್ಪಕಲಾ ಸೌಂದರ್ಯದಿಂದ ವಿಶ್ವವಿಖ್ಯಾತವಾಗಿರುವ ಶ್ರೀ ವಿಜಯ ವಿಠ್ಠಲ ರಥದ ಪುನರ್ನಿರ್ಮಾಣ ಕಾರ್ಯವನ್ನು ಕೈಗೆತ್ತಿಕೊಳ್ಳಲಾಗಿದೆ.
ಶ್ರೀ ಪಂಪಾ ವಿರೂಪಾಕ್ಷೇಶ್ವರ ಸ್ವಾಮಿಯವರ ಹಾಗೂ ಶ್ರೀ ದ್ವಾರಕಾಧೀಶ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮನ ಕೃಪಾನುಗ್ರಹದಿಂದ, ವಿಜಯನಗರದ ವೈಭವದ ಪ್ರತೀಕವಾಗಿರುವ ‘ಶ್ರೀ ವಿಜಯ ವಿಠ್ಠಲ ರಥದ ನವೀಕೃತ ಪುನರ್ನಿರ್ಮಾಣ’ ಎಂಬ ಈ ಪವಿತ್ರ ಕಾರ್ಯವನ್ನು ಶ್ರೀ ಗೋವಿಂದಾನಂದ ಸರಸ್ವತೀ ಸ್ವಾಮೀಜಿಯವರು ಕೈಗೆತ್ತಿಕೊಂಡಿದ್ದಾರೆ.
ಇದು ಕೇವಲ ಒಂದು ಐತಿಹಾಸಿಕ ಸ್ಮಾರಕದ ಪುನರ್ನಿರ್ಮಾಣವಲ್ಲ; ಇದು ನಮ್ಮ ಸನಾತನ ಸಂಸ್ಕೃತಿಯ, ಭಕ್ತಿಪರಂಪರೆಯ ಹಾಗೂ ವಿಜಯನಗರದ ಅಮರ ವೈಭವದ ಪುನರುತ್ಥಾನವಾಗಿದೆ.
జయ పంపావిరూపాక్ష, జయ ద్వారకాధీశ, జయ విజయ విఠల – ఇంకా ఎన్ని సంవత్సరాలు ? వైదేశీకులచే అధర్మముగా దాడి చేయబడిన ఐతిహాసిక విజయనగర దేవస్థానాలు శిధిలాలుగా ఉన్న , ఛిధ్రమైన శిల్పకళా సౌందర్యాలు, దేవతా మూర్తులు లేని గర్భగృహాలు, ఆరాధనకు దూరమైన ఎన్నో దివ్య లింగములు, మందిరాలు , ఛిన్నాభిన్నమై క్రింది పడి ఉన్న వీటిని ఎంతకాలము ఇలాగే చూస్తూ ఉండేది ?
700 సంవత్సరాల ఐతిహాసిక విద్యా విజయనగర సామ్రాజ్య వైభవ పునర్నిర్మాణ కార్యములో మూల హంపి గ్రామాన్ని అన్యాయముగా అక్కడ మూల ప్రజలను అన్యాయముగా ఖాళీ చేయించిన కానీ ఎవరు ఎంత అన్యాయము చేయాలని చూసినా భగవంతుడు తన భక్తులను నిరంతరము రక్షిస్తూనే ఉంటాడు
భగవంతుని కృప అనుగ్రహముతో హంపిలోనే మూల హంపి గ్రామ నివాసులకు శాశ్వితమైన కొత్త గృహాలతో నూతన హంపి గ్రామము స్వర్ణ హంపి గా నిర్మాణము 2013 లో శిలాపూజనము ప్రస్తుతము 400 పరంపరాగత హంపి ప్రజలు , మూల గ్రామము అస్తిత్వ రహితము కాకుండగా రక్షింపబడినది
ఇప్పుడు నూతన స్వర్ణ హంపి గ్రామ నిర్మాణము తరువాత కర్తవ్యము కారాయము పరమ పవిత్ర ఐతిహాసిక విజయనగర జీర్ణ దేవస్థానము జీర్ణోద్ధార కార్యక్రమాలు ఆరంభము వాటిలో మొదటగా శిల్పకళా సౌందర్యములలో దివ్యమైనది శ్రీ విజయ విఠల రథము పునర్నిర్మాణ నూతనముగా
శ్రీ పంపా విరూపాక్షేశ్వరుని , శ్రీ ద్వారకా శ్రీకృష్ణ పరమాత్ముల అనుగ్రహముతో శ్రీ గోవిందానంద సరస్వతీ స్వామివారిచే విజయనగర వైభవానికి ప్రతీకమైన “శ్రీ విజయ విఠ్ఠల రథము నూతనముగా మరు నిర్మాణము”
## श्री विजयनगर वैभव का पुनरुत्थान — स्वर्ण हम्पी एवं श्री विजय विट्ठल रथ का पुनर्निर्माण – आखिर और कितने वर्षों तक?
विदेशी आक्रमणकारियों द्वारा अन्यायपूर्वक आक्रमण किए जाने के कारण आज खंडहरों में परिवर्तित ऐतिहासिक विजयनगर के देवालयों को, खंडित शिल्पकला के सौंदर्य को, देव-विग्रहों से रहित गर्भगृहों को, पूजा-अर्चना से वंचित अनेक दिव्य शिवलिंगों को तथा टूटकर धरती पर बिखरे पड़े मंदिरों के अवशेषों को हम आखिर कब तक इसी अवस्था में देखते रहेंगे?
सात सौ वर्षों की ऐतिहासिक, शैक्षणिक एवं सांस्कृतिक विरासत से समृद्ध विजयनगर साम्राज्य के गौरव को पुनः प्रतिष्ठित करने के महान कार्य के दौरान, मूल हम्पी ग्राम के निवासियों को अन्यायपूर्वक उनके निवासस्थानों से विस्थापित कर दिया गया। किंतु कोई कितना भी अन्याय करने का प्रयास क्यों न करे, भगवान सदैव अपने भक्तों की निरंतर रक्षा करते रहते हैं।
भगवान की कृपा एवं अनुग्रह से, हम्पी में ही मूल हम्पी ग्राम के निवासियों के लिए स्थायी नए आवासों का निर्माण करके ‘स्वर्ण हम्पी’ नामक नवीन हम्पी ग्राम का निर्माण किया गया। वर्ष 2013 में शिलापूजन के साथ इस महान कार्य का शुभारंभ हुआ। आज लगभग 400 परंपरागत हम्पी निवासियों के पुनर्वास की व्यवस्था के माध्यम से मूल ग्राम की पहचान और अस्तित्व को मिटने से बचाया गया है।
अब इस नवीन स्वर्ण हम्पी ग्राम के निर्माण के पश्चात हमारा अगला कर्तव्य और महान संकल्प है—परम पवित्र ऐतिहासिक विजयनगर के जीर्ण-शीर्ण देवालयों के जीर्णोद्धार कार्यों का शुभारंभ करना।
इस पावन अभियान के अंतर्गत सर्वप्रथम, अद्वितीय शिल्पकला एवं अनुपम सौंदर्य के प्रतीक श्री विजय विट्ठल रथ के पुनर्निर्माण का कार्य आरंभ किया गया है।
श्री पम्पा विरूपाक्षेश्वर स्वामी तथा द्वारकाधीश श्रीकृष्ण परमात्मा की कृपा एवं अनुग्रह से, विजयनगर के गौरव के प्रतीक ‘श्री विजय विट्ठल रथ का नव-निर्माण एवं पुनरुत्थान’ का यह पवित्र कार्य श्री गोविंदानंद सरस्वती स्वामीजी द्वारा आरंभ किया गया है।
यह केवल एक ऐतिहासिक स्मारक का पुनर्निर्माण नहीं है; यह हमारी सनातन संस्कृति, हमारी भक्ति-परंपरा और विजयनगर के अमर वैभव के पुनरुत्थान का पवित्र संकल्प है।
## The Revival of Vijayanagara’s Glory — Swarna Hampi and the Reconstruction of the Sri Vijaya Vittala Chariot ,
How many more years must we wait? For how many more years must we continue to witness the historic temples of Vijayanagara lying in ruins after unjust attacks by foreign invaders? How long must we bear the sight of shattered masterpieces of sculpture, sanctums devoid of their presiding deities, countless sacred Shiva Lingas deprived of worship, and temples broken into fragments and scattered across the ground?
In the course of the noble mission to revive the glory of the Vijayanagara Empire, with its seven-hundred-year historical, educational, and cultural legacy, the residents of the original Hampi village were unjustly displaced from their ancestral homes. Yet, no matter how much injustice people may attempt to inflict, the Almighty continues to protect His devotees at all times.
By the divine grace and blessings of the Almighty, a new settlement named Swarna Hampi was established within Hampi itself, providing permanent new homes for the residents of the original Hampi village. The foundation-stone worship ceremony for this noble undertaking was performed in 2013. Today, approximately 400 traditional residents of Hampi have been provided for, preserving the identity and existence of the original village from being lost forever.
Now, following the establishment of the new Swarna Hampi village, our next duty and sacred mission is to commence the restoration and revival of the most sacred historic temples of Vijayanagara that have fallen into ruin.
As the first step in this divine undertaking, the reconstruction of the Sri Vijaya Vittala Chariot, an extraordinary masterpiece renowned for its exquisite sculptural beauty, has been undertaken.
With the divine grace and blessings of Sri Pampa Virupaksheshwara and Sri Krishna Paramatma, the Lord of Dwaraka, this sacred undertaking—the reconstruction of the Sri Vijaya Vittala Chariot, the enduring symbol of Vijayanagara’s glory—has been initiated by Sri Govindananda Saraswati Swamiji.
This is not merely the reconstruction of a historic monument. It is a sacred mission to revive our eternal Sanatana heritage, preserve our ancient traditions of devotion, and restore the immortal glory of the Vijayanagara Empire for generations to come

